యెహోవా నిస్సీ - YouWorship
Yehovaa Nissy
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ – అనుచు పాడెదం మా ధ్వజము విజయ ధ్వజమే (2) యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా|| ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును కలత చెంద కారణమే లేదుగా సడలకుండ కరముల కాధారమై శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2) సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా|| మనయందున్నట్టి బలము చాలును నాధుడేసు సెలవిచ్చెను పోదము ఆయుధములు భుజబలమవసరమా పరమ దేవునాత్మ మనలో నుండగా (2) మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా|| హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం యేసు నామ శక్తే సామర్ధ్యము యేసు రాక వరకే పోరాటము జయము పొందుటే జీవిత ధ్యేయము (2) సిలువే మన జయ పతాకము (2) ||యెహోవా|| Yehovaa Nissy – Yehovaa Nissy Yehovaa Nissy Anuchu Paadedam Maa Dhwajamu Vijaya Dhwajame (2) Yehovaa Nissy – Yehovaa Nissy (2) ||Yehovaa|| Prabhuve Mundu Nilichi Yuddham Cheyunu Kalatha Chenda Kaaraname Ledugaa Sadalakunda Karamula Kaadhaaramai Shakthi Gala Yesu Aathma Nilupunu (2) Sarva Sainya Adhipathi Prabhuve (2) ||Yehovaa|| Manayandunnatti Balamu Chaalunu Naathudesu Selavichchenu Podamu Aayudhamulu Bhuja Balamavasaramaa Parama Devunaathma Manalo Nundagaa (2) Manamu Daiva Sainyame Gadaa (2) ||Yehovaa|| Hallelooya Sthothrame Mana Aayudham Yesu Naama Shakthe Saamardhyamu Yesu Raaka Varake Poraatamu Jayamu Pondute Jeevitha Dhyeyamu (2) Siluve Mana Jaya Pathaakamu (2) ||Yehovaa||