యెహోవా నిన్ను ఆశీర్వదించి - YouWorship
Yehovaa Ninnu Aasheervadinchi
Artist: వై. వందనం విల్సన్
Category: Praise & Worship
Song Lyrics
యెహోవ నిన్ను ఆశీర్వదించి కా - పా - డుగా -క యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి - నిన్ను కరుణించుగాక యెహోవ - నీ - మోద తన సన్నిధి కాంతి నుదయింపజేసి - నీకు సమాధానము కలుగ జేయుగాక ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ -ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ Yehova Ninnu Aasheervadinchi Kaa - Paa - Dugaa -Ka Yehova Thana Sannidhi Prakaashimpa Jesi - Ninnu Karuninchugaaka Yehova - Nee - Moda Thana Sannidhi Kaanthi Nudayimpajesi - Neeku Samaadhaanamu Kaluga Jeyugaaka Aamen - Aamen - Aamen -Aamen - Aamen - Aamen - Aamen