యెహోవా నా స్తుతి కాదారుడా మౌనముండకుము మౌనముండకుము - YouWorship
Yehovaa Naa Sthuthi Kaadaarudaa Maunamundakumu Maunamundakumu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా నా స్తుతికాధారుడా - మౌనముండకుము - మౌనముండకుము దుష్టులు కపటులు - తమ నోరు తెరిచి - అబద్ధములతో - నా ఫై లీచిరి 1. ద్వేషపు మాటలచే నా చుత్తుచేరి - నిర్నిమిత్తముగా పౌరదుచున్నారు (2) ప్రేమకు ప్రీతిగా పగబూనిరి నా ఫై - మానక నేను ప్రార్థించున్నాను (2) 2. అపవాది వనికుడి - ప్రక్యబుబడునుగాక వాని ప్రార్థన - పాపమగును గాక వాని దినములు - కొద్దివగునుగాక - ఆస్తియంతయుధోచు - కొనబడును గాక 3. విధపయై వాని భార్య దిగులొందునుగాక - దేశాధిమ్యరులై - పిల్లలుందురు గాక తల్లిపాపము తుడుప - బడకుండునుగాక - సంతతి యంతయు - నాశమగుగాక 4. పితరుల దోషములు - ఎన్న టెన్నటికిని - జ్యపకముంచు కొనమో దేవా రాబోవు తరములలో వాని పేరు - మరుబవడి మాసిపోవునుగాక 5. కృపజూపుటయే మరచునవారై - శ్రమగలవానిని - చంపెనాశించిరి నలిగిన హృదయుల - తరిమెడువానికి - శాపమేగాని - ధీవెన యెట్టిది 6. పై వస్త్రమువలె - శాపమునందెనుగా - నడికత్తువలె వాని - వదల కుండునుగాక నా శత్రువులకు - ఓ నా యేహోవా - నీ ప్రతీకారము - ఇదియగుగాక 7. దివింతువు నన్ను - వారు శపింపగా - నీ దాసుడానందింప సిగ్గగువారికి జనముల మధ్యను - నిను స్తుతియుంతును - కృతఙయతలతో - ఓ నా ప్రభువా Pallavi: Yehovaa Naa Sthuthikaadhaarudaa - Maunamundakumu - Maunamundakumu Dushtulu Kapatulu - Thama Noru Therichi - Abaddhamulatho - Naa Phai Leechiri 1. Dveshapu Maatalache Naa Chuththucheri - Nirnimiththamugaa Pauraduchunnaaru (2) Premaku Preethigaa Pagabooniri Naa Phai - Maanaka Nenu Praarthinchunnaanu (2) 2. Apavaadi Vanikudi - Prakyabubadunugaaka Vaani Praarthana - Paapamagunu Gaaka Vaani Dinamulu - Koddivagunugaaka - Aasthiyanthayudhochu - Konabadunu Gaaka 3. Vidhapayai Vaani Bhaarya Digulondunugaaka - Deshaadhimyarulai - Pillalunduru Gaaka Thallipaapamu Thudupa - Badakundunugaaka - Santhathi Yanthayu - Naashamagugaaka 4. Pitharula Doshamulu - Enna Tennatikini - Jyapakamunchu Konamo Devaa Raabovu Tharamulalo Vaani Peru - Marubavadi Maasipovunugaaka 5. Krupajooputaye Marachunavaarai - Shramagalavaanini - Champenaashinchiri Naligina Hrudayula - Tharimeduvaaniki - Shaapamegaani - Dheevena Yettidi 6. Pai Vasthramuvale - Shaapamunandenugaa - Nadikaththuvale Vaani - Vadala Kundunugaaka Naa Shathruvulaku - O Naa Yehovaa - Nee Pratheekaaramu - Idiyagugaaka 7. Divinthuvu Nannu - Vaaru Shapimpagaa - Nee Daasudaanandimpa Siggaguvaariki Janamula Madhyanu - Ninu Sthuthiyunthunu - Kruthangayathalatho - O Naa Prabhuvaa