యెహోవా నా కాపరి (లోయలలో) - YouWorship
Yehovaa Naa Kaapari Loyalalo
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి నాకు లేమి లేదు – (2) లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా|| పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును (2) శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును (2) ||లోయలలో|| గాఢాంధకారపు లోయలలో సంచరించినను (2) అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా (2) ||లోయలలో|| తన నామమున్ బట్టి నన్ను నీతి మార్గములో (2) త్రోవ చూపి నడిపించును సేదదీర్చును (2) ||లోయలలో|| చిరకాలము నేను యెహోవా సన్నిధిలో (2) నివాసమొందెదను నేను నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో|| Yehovaa Naa Kaapari – Yesayya Naa Oopiri Naaku Lemi Ledu – (2) Loyalalo Lothulalo Yehovaa Naa Kaapari Sandramulo Samaramulo Yesayya Naa Oopiri ||Yehovaa|| Pachchikagala Chotla Nannu Parundajeyunu (2) Shaanthikaramagu Jalamula Kadaku Nannu Nadipinchunu (2) ||Loyalalo|| Gaadaandhkaarapu Loyalalo Sancharinchinanu (2) Apaayamemiyu Kalugadu Naaku Neevu Thodundagaa (2) ||Loyalalo|| Thana Naamamun Batti Nannu Neethi Maargamulo (2) Throva Choopi Nadipinchunu Sedadeerchunu (2) ||Loyalalo|| Chirakaalamu Nenu Yehova Sannidhilo (2) Nivaasamondedanu Nenu Nithyamu Sthuthiyinthunu (2) ||Loyalalo||