యెహోవా నా కాపరి లేమి కలుగదు - YouWorship
Yehovaa Naa Kaapari Lemi Kalugadu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా నా కాపరి - లేమి కలుగదు పచ్చికలపై పరుండజేయుచున్నాడు (2) 1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల - చెంత నన్నడిపించుచున్నాడు (2) 2. సర్వదా నాదు ప్రాణంబునకు -సేద దీర్చుచున్నాడు యెహోవా 3. తన నామమును బట్టి నీతి మార్గములో - నన్ను చక్కగా నడుపుచున్నాడు 4. చీకటి లోయలో నే తిరిగినను - ఎట్టి అపాయమునకు భయపడను 5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న - న్నాదరించి తోడై యుందువు 6. నా శత్రువుల యెదుట నీవు నాకు - భోజనము సిద్ధపరచుదువు 7. నూనెతో నా తల నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది 8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము - నిత్యమెహోవా మందిరములో నుండెద Pallavi: Yehovaa Naa Kaapari - Lemi Kalugadu Pachchikalapai Parundajeyuchunnaadu (2) 1. Shaanthikarambagu Shreshtha Jalamula - Chentha Nannadipinchuchunnaadu (2) 2. Sarvadaa Naadu Praanambunaku -Seda Deerchuchunnaadu Yehovaa 3. Thana Naamamunu Batti Neethi Maargamulo - Nannu Chakkagaa Nadupuchunnaadu 4. Cheekati Loyalo Ne Thiriginanu - Etti Apaayamunaku Bhayapadanu 5. Nee Duddukarra Nee Dandamutho Na - Nnaadarinchi Thodai Yunduvu 6. Naa Shathruvula Yeduta Neevu Naaku - Bhojanamu Siddhaparachuduvu 7. Noonetho Naa Thala Nantiyunnaavu - Naa Ginne Nindi Porluchunnadi 8. Nannu Ventaadu Sadaa Krupa Kshemamu - Nithyamehovaa Mandiramulo Nundeda