యెహోవా నా కాపరి - YouWorship
Yehovaa Naa Kaapari
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యెహోవా నా కాపరి నాకు లేమిలేదు పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా || మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా || పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను || యెహోవా || నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా || చిరకాలము నేను ప్రభు మందిరములో వసియించెద నిరతం సంతసమొందెదను || యెహోవా || Yehovaa Naa Kaapari Naaku Lemi Ledu Pachchika Gala Chotla Machchikatho Nadupun ||Yehovaa|| Maranapu Cheekatilo Thiruguchundinanu Prabhu Yesu Nannu Karunatho Aadarinchun ||Yehovaa|| Pagavaari Eduta Prematho Oka Vindu Prabhu Sidhdhamu Cheyun Paravashamondedanu ||Yehovaa|| Noonetho Naa Thalanu Abhishekamu Cheyun Naa Hrudayamu Nindi Porluchunnadi ||Yehovaa|| Chirakaalamu Nenu Prabhu Mandiramulo Vasiyincheda Niratham Santhasamondedanu ||Yehovaa||