యెహోవా నాకు వెలుగాయె - YouWorship
Yehovaa Naaku Velugaaye
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయ్యె నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2) నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే (2) తన ఆజ్ఞలలో జీవించుటకై కృపతో నింపి కాపాడుము (2) ||యెహోవా|| నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే (2) నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా|| నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను (2) ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా|| Yehovaa Naaku Velugaaye Yehovaa Naaku Rakshanaye Naa Praana Durgamayye Nenu Evariki Ennadu Bhayapadanu – (2) Naaku Maargamunu Upadeshamunu Aalochana Anugrahinche (2) Thana Aagnalalo Jeevinchutakai Krupatho Nimpi Kaapaadumu (2) ||Yehovaa|| Naa Kondayu Naa Kotayu Naa Aashrayamu Neeve (2) Nenellappudu Prabhu Sannidhilo Sthuthi Gaanamu Chesedhanu (2) ||Yehovaa|| Naa Thalliyu Naa Thandriyu Okavela Vidachinanu (2) Aapathkaalamulo Cheyi Viduvakanu Yehovaa Nannu Cheradheeyunu (2) ||Yehovaa||