యెహోవా నను కరుణించుమా - YouWorship
Yehovaa Nanu Karuninchumaa
Artist: పి సతీష్ కుమార్
Category: Prayer
Song Lyrics
యెహోవా నను కరుణించుమా నా దేవా నను దర్శించుమా (2) ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను ||యెహోవా|| విచారము చేత నా కన్నులు గుంటలై వేదన చేత నా మనస్సు మూగదై (2) నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు|| అవమానము చేత నా గుండెలో గాయమై (నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2) నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు|| Yehovaa Nanu Karuninchumaa Naa Devaa Nanu Darshinchumaa (2) Udayamune Nee Sannidhilo Morapeduthunnaanu Vekuvane Nee Krupa Koraku Kanipeduthunnaanu Dinamanthayu Nenu Praardhinchuchu Unnaanu ||Yehovaa|| Vichaaramu Chetha Naa Kannulu Guntalai Vedhana Chetha Naa Manassu Moogadai (2) Naa Hrudayamentho Alasi Solasi Unnadi Naa Praanamu Neekai Eduru Choosthu Unnadi (2) ||Dinamanthayu|| Avamaanamu Chetha Naa Gundelo Gaayamai (Nadi) Vanchana Chetha Naa Oopiri Bhaaramai (2) Naa Hrudayamentho Alasi Solasi Unnadi Naa Praanamu Neekai Eduru Choosthu Unnadi (2) ||Dinamanthayu||