యెహోవా దావీదు బాధల - YouWorship
Yehovaa Daaveedu Baadhala
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా దావీదు బాధల బ్యాపకముంచుకొనుము - మాట ఇచ్చి ప్రమాణము చేసెను - యాకోబు బలిష్ఠుని తోడన్ (2) 1. యెహోవాకు నేనొక స్థలమును చూడక యాకోబు దేవునికి నివాసము చూడక (2) ప్రవేశింపను నా గుడారము నందు కన్నులకు నిద్ర రానియ్యననెను (1) 2. అది ఎఫ్రాతాలో నున్నదని వింటిమి యారు పొలములో అది దొరెకెను పోదము రండి తన నివాసమునకు సాగిలపడుదము పాదపీఠము యొద్ద 3. లెమ్ము యెహోవా కృపతోడ రమ్ము బలసూచకమైన మందసముతో ప్రవేశించు నీదు విశ్రాంతి స్థలమున యాజక భక్తులు ఉత్సహించగను 4. నీ దాసుడైన దావీదు నిమిత్తము విముఖుడ గాకుము అభిషిక్తునికి నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నియమితుంటివి నిబంధన చేసి 5. దావీదు తోడ సత్య ప్రమాణము చేసిన వాడు మాటను మీరడు సింహాసనముపై నీదు కుమారులు కూర్చుందురంటివి నిబంధనన్ గైకొనన్ 6. నా నివాసముకై నే కోరుకొనిన సీయోను నే నేర్పరచుకొంటిని ఇచ్చటనే నేను వశియించెదను దీవింతును దాని నిండారులుగా 7. నీతి వస్త్రముతో యాజకులందరిన్ శత్రువులను అవమాన వస్త్రముతో ధరియింప జేసి ఆనందింతున్ తేజరిల్లును దావీదుపై కిరీటము Pallavi: Yehovaa Daaveedu Baadhala Byaapakamunchukonumu - Maata Ichchi Pramaanamu Chesenu - Yaakobu Balishthuni Thodan (2) 1. Yehovaaku Nenoka Sthalamunu Choodaka Yaakobu Devuniki Nivaasamu Choodaka (2) Praveshimpanu Naa Gudaaramu Nandu Kannulaku Nidra Raaniyyananenu (1) 2. Adi Ephraathaalo Nunnadani Vintimi Yaaru Polamulo Adi Dorekenu Podamu Randi Thana Nivaasamunaku Saagilapadudamu Paadapeethamu Yodda 3. Lemmu Yehovaa Krupathoda Rammu Balasoochakamaina Mandasamutho Praveshinchu Needu Vishraanthi Sthalamuna Yaajaka Bhakthulu Uthsahinchaganu 4. Nee Daasudaina Daaveedu Nimiththamu Vimukhuda Gaakumu Abhishikthuniki Nee Garbhaphalamunu Nee Raajyamu Meeda Niyamithuntivi Nibandhana Chesi 5. Daaveedu Thoda Sathya Pramaanamu Chesina Vaadu Maatanu Meeradu Sinhaasanamupai Needu Kumaarulu Koorchundurantivi Nibandhanan Gaikonan 6. Naa Nivaasamukai Ne Korukonina Seeyonu Ne Nerparachukontini Ichchatane Nenu Vashiyinchedanu Deevinthunu Daani Nindaarulugaa 7. Neethi Vasthramutho Yaajakulandarin Shathruvulanu Avamaana Vasthramutho Dhariyimpa Jesi Aanandinthun Thejarillunu Daaveedupai Kireetamu