యెహోవా దయాళుడు (ఆయనకే కృతజ్ఞత) - YouWorship
Yehovaa Dayaaludu Aayanake Kruthagnatha
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి కష్టములలో నుండి ఆపదలలో నుండి నన్ను విడిపించితివి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి Yehovaa Dayaaludu Aayanake Kruthagnatha Sthuthulu Chellinchudi Cheekati Nundi Velugunaku Maranamu Nundi Jeevamuku Nannu Nadipinchitive Aayanake Kruthagnatha Sthuthulu Chellinchudi Kashtamulalo Nundi Aapadalalo Nundi Nannu Vidipinchithive Aayanake Kruthagnatha Sthuthulu Chellinchudi