యెహోవా దయాళుడు - YouWorship
Yehovaa Dayaaludu Sarva Shakthumanthudu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును (2) ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2) యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4) ||యెహోవా|| సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2) ||యెహోవా నాకు|| దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2) ||యెహోవా నాకు|| Yehovaa Dayaaludu Sarva Shakthimanthudu Aayana Krupa Nithyamundunu (2) Aayane Balavanthudu – Aayane Yuddha Veerudu (2) Yehovaa Naaku Thodundagaa – Naaku Bhayame Lene Ledu Yehovaa Naaku Thodundagaa – Naaku Digule Lene Ledu Jai Jai Yesu Raajaa – Jaya Yesu Raajaa (4) ||Yehovaa|| Senaa Dayyamunu Pandulaloki Pampina Vaaraayane Mruthudaina Laazarunu Maranamu Nundi Lepina Vaaraayane (2) ||Yehovaa Naaku|| Daaveedu Vamshamunu Ila Chigurimpa Chesina Vaaraayane Viluvaina Rakshanalo Nanu Kada Varaku Nadipinchu Vaaraayane (2) ||Yehovaa Naaku||