యెహోవా కొరకు యెదురుచూచువారు - YouWorship
Yehovaa Koraku Yeduruchoochuvaaru
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
1. యెహోవా కొరకు యెదురుచూచువారు - నూతన బలమును పొందుదురు 2. వారు పక్షరాజువలె రెక్కలు - చాచి పైకి ఎగురుదురు 3. అలయక పరుగెత్తుదురు - సొమ్మసిల్లక నడచిపోవుదురు 1. Yehovaa Koraku Yeduruchoochuvaaru - Noothana Balamunu Ponduduru 2. Vaaru Paksharaajuvale Rekkalu - Chaachi Paiki Eguruduru 3. Alayaka Parugeththuduru - Sommasillaka Nadachipovuduru