యెహోవా అగాధ స్థలములలో నుండి - YouWorship
Yehovaa Agaadha Sthalamulalo Nundi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా అగాధ స్థలములలో నుండి - నీకు మొర పెట్టుచున్నాను (1) ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్త ధ్వని వినుము (2) 1. యెహోవా నీవు దోషములు - కనిపెట్టి చూచిన యెడల (2) ప్రభువా ఎవడు నిలువగలడు (1) 2. అయినను జనులు నీ యందు - భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద కృప దొరుకును 3. యెహోవా కొరకు నేను - కనిపెట్టుకొనుచున్నాను ఆశ పెట్టుకొనుచున్నాను 4. కావలి వారు ఉదయము కొరకు - కనిపెట్టుకొనుటకంటె నా ప్రాణము కనిపెట్టుచున్నది 5. ఇశ్రాయేలు యెహోవా - మీద ఆశపెట్టుకో యెహోవా యొద్ద కృప దొరుకున్ 6. ఇశ్రాయేలు దోషము నుండి - ఆయనే విమోచించును విమోచన దొరుకును Pallavi: Yehovaa Agaadha Sthalamulalo Nundi - Neeku Mora Pettuchunnaanu (1) Prabhuvaa Naa Praarthanaku Chevi Yoggi Naa Aartha Dhvani Vinumu (2) 1. Yehovaa Neevu Doshamulu - Kanipetti Choochina Yedala (2) Prabhuvaa Evadu Niluvagaladu (1) 2. Ayinanu Janulu Nee Yandu - Bhayabhakthulu Nilupunatlu Nee Yodda Krupa Dorukunu 3. Yehovaa Koraku Nenu - Kanipettukonuchunnaanu Aasha Pettukonuchunnaanu 4. Kaavali Vaaru Udayamu Koraku - Kanipettukonutakante Naa Praanamu Kanipettuchunnadi 5. Ishraayelu Yehovaa - Meeda Aashapettuko Yehovaa Yodda Krupa Dorukun 6. Ishraayelu Doshamu Nundi - Aayane Vimochinchunu Vimochana Dorukunu