యెహోవాయే నా కాపరిగా - YouWorship
Yehovaaye Naa Kaaparigaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2) నీ మందిరములో నే చిరకాలము (2) నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే|| Yehovaaye Naa Kaaparigaa Naakemi Koduvagunu (2) Pachchikagala Chotlalo Nannaayane Parundajeyunu (2) Shaanthikaramaina Jalamulalo (2) Nannaayane Nadipinchunu (2) ||Yehovaaye|| Gaadaandhakaara Loyalalo Nadachinaa Nenu Bhayapadanu (2) Nee Duddu Karrayu Nee Dandamunu (2) Naa Thodaiyundi Nadipinchunu (2) ||Yehovaaye|| Naa Shathruvula Yeduta Neevu Naa Bhojanamu Siddhaparachi (2) Naa Thala Noonetho Natinyuntivi (2) Naa Ginne Nindi Porluchunnadi (2) ||Yehovaaye|| Naa Brathuku Dinamulanniyunu Krupaakshemaalu Venta Vachchunu (2) Nee Mandiramulo Ne Chirakaalamu (2) Nivaasamu Cheya Naashinthunu (2) ||Yehovaaye||