యెహోవాయందానందమే - YouWorship
Yehovaayandaanandame
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవాయందానందమే - మహా బలము మీకు (2) ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా (2) అను పల్లవి: ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా (2) ||యెహో|| 1. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు (2) 2. నీ దేవుడే నిన్ను తృప్తిచేసి నీ ఎముకలను బలపరచును 3. ఉన్నత లోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము 4. ఆనంద మొందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు 5. దేవుని చిత్తమును చేయుట జీవార్థమగు మన సంతోషము 6. సంపూర్ణముగ మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది 7. వేడిన దొరకు నేడే మీకు నిండైన సకల సంతోషము 8. జీవ జలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును 9. కన్నుల నుండి తుడుచును కన్నతండ్రివలె కన్నీటిని Pallavi: Yehovaayandaanandame - Mahaa Balamu Meeku (2) Ee Dinamu Sudinamu Aanandamu Prabhuni Janamaa (2) Anu Pallavi: Ee Dinamu Sudinamu Aanandamu Prabhuni Janamaa (2) ||Yeho|| 1. Neeru Kattina Thotavale Neeti Ootavale Nundedavu (2) 2. Nee Devude Ninnu Thrupthichesi Nee Emukalanu Balaparachunu 3. Unnatha Lokaana Mee Peru Unnadanute Mana Santhoshamu 4. Aananda Mondumu Yehovaalo Aayane Theerchunu Nee Vaanchhalu 5. Devuni Chiththamunu Cheyuta Jeevaarthamagu Mana Santhoshamu 6. Sampoornamuga Mana Santhoshamu Sompugaa Yesunilonunnadi 7. Vedina Doraku Nede Meeku Nindaina Sakala Santhoshamu 8. Jeeva Jalamula Buggalaku Devude Ninnu Nadupunu 9. Kannula Nundi Thuduchunu Kannathandrivale Kanneetini