యెహోవానైన నేను - YouWorship
Yehovaanaina Nenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా నైన నేను మార్పు లేని వాడను గాన - యాకోబు సంతతివారగు మీరు లయము కాలేదు (2) 1. దేవుడెహోవ మనుష్యుడు కాడు (2) - మాట మీరని వాడు (2) పశ్చాత్తాప పడడే మాత్రం (2) - అబద్ధమాడ నేరడు (2) 2. నా దాసుడైన దావీదు నిమిత్తము - నాదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షింతు - వేరుతన్ని వారెదుగుదురు 3. యాకోబు దేవుని నామము - నిన్ను ఉద్ధరించును గాక ఆపత్కాలమందున నీకు ఉత్తరము - నిచ్చును గాక 4. సైన్యము లధిపతి ప్రత్యక్షమై - తన ప్రజలను రక్షింప కిరీటమందలి రత్నములవలె - సురక్షితముగ నుండెదరు 5. గాలివానకు ఆశ్రయమై - పగటి ఎండకు నీడై పర్ణశాల నొకటి యుండగ - సురక్షితముగ నుండెదరు 6. మహిమ యంతటి పైన తనదు - వితాన మేఘము నిలచు సీయోను నందలి ప్రతి స్థలమందు ప్రభావ మహిమ ప్రజ్వలించు 7. లెమ్ము నీవు ఓ సీయోను - ధరియించు నీదు బలమును లోనికి రాడు అన్యుడెవడును - హృదయ సున్నతి లేనివాడు" Pallavi: Yehovaa Naina Nenu Maarpu Leni Vaadanu Gaana - Yaakobu Santhathivaaragu Meeru Layamu Kaaledu (2) 1. Devudehova Manushyudu Kaadu (2) - Maata Meerani Vaadu (2) Pashchaaththaapa Padade Maathran (2) - Abaddhamaada Neradu (2) 2. Naa Daasudaina Daaveedu Nimiththamu - Naadu Nimiththamunu Ee Pattanamunu Kaapaadi Rakshinthu - Veruthanni Vaareduguduru 3. Yaakobu Devuni Naamamu - Ninnu Uddharinchunu Gaaka Aapathkaalamanduna Neeku Uththaramu - Nichchunu Gaaka 4. Sainyamu Ladhipathi Prathyakshamai - Thana Prajalanu Rakshimpa Kireetamandali Rathnamulavale - Surakshithamuga Nundedaru 5. Gaalivaanaku Aashrayamai - Pagati Endaku Needai Parnashaala Nokati Yundaga - Surakshithamuga Nundedaru 6. Mahima Yanthati Paina Thanadu - Vithaana Meghamu Nilachu Seeyonu Nandali Prathi Sthalamandu Prabhaava Mahima Prajvalinchu 7. Lemmu Neevu O Seeyonu - Dhariyinchu Needu Balamunu Loniki Raadu Anyudevadunu - Hrudaya Sunnathi Lenivaadu"