యెహోవాను స్తుతియించు - YouWorship
427
Artist: జోఫి నయనపోగుల
Category: Praise
Song Lyrics
యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2) ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2) సమాధానకర్త అయిన రారాజును ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను|| ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను|| స్వరమండలముతో ఆయనను స్తుతియించు సితార స్వరములతో ఆయనను స్తుతియించు గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో తంబుర నాట్యముతో తంతి వాద్యముతో జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను|| Yehovaanu Sthuthiyinchu – Prabhuvunu Ghanaparachu Mahaa Devuni Sevinchu – Yesuni Poojinchu (2) Aascharyakarudu Aalochanakartha Balavanthudaina Nithyudagu Thandri (2) Samaadhaana Kartha Aina Raaraajunu Aathmathonu Sathyamuthonu – Balamuthonu Manasuthonu Karamulu Thatti Kekalu Vesi – Ganthulu Vesi Naatyamu Chesi Kaligunnadanthatithonu Yehovaanu Sthuthiyinchu ||Yehovaanu|| Aakaasha Mahimalu Aayananu Sthuthiyinchu Bhooloka Sampoornatha Aayananu Sthuthiyinchu Thana Chethi Kriyalanni Aayananu Sthuthiyinchu Pillanagrovitho Aayananu Sthuthiyinchu Nee Chethuleththi Parishudhdha Sannidhilo ||Aathmathonu|| Swaramandalamutho Aayananu Sthuthiyinchu Sithaara Swaramulatho Aayananu Sthuthiyinchu Gambheera Dhwanitho Mrogedi Thaalamutho Thambura Naatyamutho Thanthi Vaadyamutho Jeevamunna Prathi Praani Aayananu Sthuthiyinchu ||Aathmathonu||