యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు - YouWorship
Yehovaanu Sthuthinchudi Aayana Dayaaludu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఆయన కృప నిరంతరముండును - ఆయన కృప నిరంతరముండును 1. యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరముండును (2) 2. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును 3. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును 4. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును 5. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును 6. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును 7. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును 8. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును 9. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును Pallavi: Aayana Krupa Nirantharamundunu - Aayana Krupa Nirantharamundunu 1. Yehovaanu Sthuthinchudi Aayana Dayaaludu Aayana Krupa Nirantharamundunu (2) 2. Devadevuniki Sthuthulu Chellinchudi Aayana Krupa Nirantharamundunu 3. Prabhuvula Prabhuvunaku Sthuthulu Chellinchudi Aayana Krupa Nirantharamundunu 4. Aashcharyakaaryamula Cheyuvaani Sthuthinchudi Aayana Krupa Nirantharamundunu 5. Aakaashamu Gnanamuche Jesinavaani Sthuthinchudi Aayana Krupa Nirantharamundunu 6. Neellameeda Bhoomini Parachinavaani Sthuthinchudi Aayana Krupa Nirantharamundunu 7. Goppa Jyothulu Nirminchinavaani Sthuthinchudi Aayana Krupa Nirantharamundunu 8. Pagatinelu Sooryuni Chesinavaani Sthuthinchudi Aayana Krupa Nirantharamundunu 9. Raathrinelu Chandruni Chesinavaani Sthuthinchudi Aayana Krupa Nirantharamundunu