యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా - YouWorship
Yehovaanu Sthuthinchuta Manchidi Mahonnathudaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా (1) నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది (2) 1. ఉదయము నందు నీదు కృపను ప్రతిరాత్రిలో నీ - విశ్వాస్యతను (2) యెహోవా నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది (2) 2. పదితంతులు గల - స్వరమండలమున్ గంభీర ధ్వనిగల - సితారలను వాయించి నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది 3. ఎందుకనగా యెహోవా - నీ కార్యము చేత నీవు నన్ను సంతోష-పరచు చున్నావు నీ చేతిపనులను బట్టి - నేనుత్సహించుచున్నాను 4. యెహోవా నీ కార్యము - లెంత మంచివి నీ యాలోచన లతి - గంభీరములు పశుప్రాయులు అవి-వేకులు వివేచింపరు 5. నిత్యనాశనము - నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి - వలె చిగుర్చుదురు చెడు కార్యములను - చేయువారు - పుష్పింతురు 6. మహోన్నతుడవుగా - నిత్యముండు యెహోవా నీ శత్రువు లెహోవా - నశియించెదరు చెడు పనులను చేయు - వారందరు - చెడిపోదురు 7. నీతిమంతులు తమా-ల వృక్షమువలె నాటబడినవారై - యెహోవా మందిరములో ఎదుగుచు మొవ్వు వేసి - వర్థిల్లుచు నుండెదరు 8. నాకు ఆశ్రయమైన - యెహోవా యథార్థుడు చెడుగు లేనివాడని - ప్రసిద్ధి చేయుటకు సారము కలిగి - పచ్చగ నుందురు వృద్ధులు Pallavi: Yehovaanu Sthuthinchuta Manchidi Mahonnathudaa (1) Nee Naamamunu Sangkeerthanamu Cheyuta Manchidi (2) 1. Udayamu Nandu Needu Krupanu Prathiraathrilo Nee - Vishvaasyathanu (2) Yehovaa Ninnu Goorchi - Prachurinchuta Manchidi (2) 2. Padithanthulu Gala - Svaramandalamun Gambheera Dhvanigala - Sithaaralanu Vaayinchi Ninnu Goorchi - Prachurinchuta Manchidi 3. Endukanagaa Yehovaa - Nee Kaaryamu Chetha Neevu Nannu Santhosha-Parachu Chunnaavu Nee Chethipanulanu Batti - Nenuthsahinchuchunnaanu 4. Yehovaa Nee Kaaryamu - Lentha Manchivi Nee Yaalochana Lathi - Gambheeramulu Pashupraayulu Avi-Vekulu Vivechimparu 5. Nithyanaashanamu - Nondutake Gadaa Bhakthiheenulu Gaddi - Vale Chigurchuduru Chedu Kaaryamulanu - Cheyuvaaru - Pushpinthuru 6. Mahonnathudavugaa - Nithyamundu Yehovaa Nee Shathruvu Lehovaa - Nashiyinchedaru Chedu Panulanu Cheyu - Vaarandaru - Chedipoduru 7. Neethimanthulu Thamaa-La Vrukshamuvale Naatabadinavaarai - Yehovaa Mandiramulo Eduguchu Movvu Vesi - Varthilluchu Nundedaru 8. Naaku Aashrayamaina - Yehovaa Yathaarthudu Chedugu Lenivaadani - Prasiddhi Cheyutaku Saaramu Kaligi - Pachchaga Nunduru Vruddhulu