యెహోవాకు పాడుడి పాటన్ - YouWorship
Yehovaaku Paadudi Paatan
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని (2) చేసిన వాడని - శ్రేష్ఠ కార్యములను (1) చేసిన వాడని (2) 1. భూమియందంతట ప్రచురము చేయుడి (2) ఆటంకము లేక దీని ప్రకటించుడి (2) - దీని ప్రకటించుడి (2) 2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు అతి ఘనుండై నీ మధ్య - వసియించు చున్నాడు - వసియించు చున్నాడు 3. యెహొవా మన నీతి ఋజువు చేసెనని సీయోనులో క్రియలను వివరించెదము రండి - వివరించెదము రండి 4. శూన్య పట్టణములు నిండినందువలన యెహోవా నేనేయని వారు గ్రహించెదరు - వారు గ్రహించెదరు 5. యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె నింపెద మనుజులతో వారి పట్టణములను -వారి పట్టణములను 6. మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు - దప్పి తీర్చుకొందురు Pallavi: Yehovaaku Paadudi Paatan Athi Shreshtha Kaaryamulanu Chesina Vaadani (2) Chesina Vaadani - Shreshtha Kaaryamulanu (1) Chesina Vaadani (2) 1. Bhoomiyandanthata Prachuramu Cheyudi (2) Aatangkamu Leka Deeni Prakatinchudi (2) - Deeni Prakatinchudi (2) 2. Seeyonu Vaasulaaraa Ishraayelu Devudu Athi Ghanundai Nee Madhya - Vasiyinchu Chunnaadu - Vasiyinchu Chunnaadu 3. Yehovaa Mana Neethi Rujuvu Chesenani Seeyonulo Kriyalanu Vivarinchedamu Randi - Vivarinchedamu Randi 4. Shoonya Pattanamulu Nindinanduvalana Yehovaa Neneyani Vaaru Grahinchedaru - Vaaru Grahinchedaru 5. Yerooshalen Pandugalo Gorrela Mandalavale Nimpeda Manujulatho Vaari Pattanamulanu -Vaari Pattanamulanu 6. Mandira Samruddhiche Thrupthi Pondedaru Nee Yaananda Nadilo Dappi Theerchukonduru - Dappi Theerchukonduru