యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి యెహోవాను స్తుతించుడి - YouWorship
Yehovaaku Kroththa Keerthana Paadudi Yehovaanu Sthuthinchudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి - యెహోవాను స్తుతించుడి (1) అను పల్లవి: భక్తులు కూడుకొను సమాజములో - స్తోత్ర గీతము పాడుడి (2) 1. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను - బట్టి సంతోషించెదరు గాక (1) సీయోను జనులు తమ రాజును బట్టి - ఆనందించుచు నుందురు గాక (2) 2. నాట్యముతో వారు తన నామమును - శ్రేష్ఠముగా స్తుతింతురు గాక తంబురతోను సితారాతోను - తనివి తీర పాడుదురు గాక 3. యెహోవా ఆయన ప్రజల యందు - మహా ప్రేమ కలిగినవాడు ఆయన బీదలను రక్షణతో - అందముగ అలంకరించును 4. భక్తులందరును ఘనతనొంది - నిత్యము ప్రహర్షింతురు గాక సంతోషభరితులై పడకల మీద - వింత గానము చేతురు గాక Pallavi: Yehovaaku Kroththa Keerthana Paadudi - Yehovaanu Sthuthinchudi (1) Anu Pallavi: Bhakthulu Koodukonu Samaajamulo - Sthothra Geethamu Paadudi (2) 1. Ishraayeleeyulu Thama Srushtikarthanu - Batti Santhoshinchedaru Gaaka (1) Seeyonu Janulu Thama Raajunu Batti - Aanandinchuchu Nunduru Gaaka (2) 2. Naatyamutho Vaaru Thana Naamamunu - Shreshthamugaa Sthuthinthuru Gaaka Thamburathonu Sithaaraathonu - Thanivi Theera Paaduduru Gaaka 3. Yehovaa Aayana Prajala Yandu - Mahaa Prema Kaliginavaadu Aayana Beedalanu Rakshanatho - Andamuga Alangkarinchunu 4. Bhakthulandarunu Ghanathanondi - Nithyamu Praharshinthuru Gaaka Santhoshabharithulai Padakala Meeda - Vintha Gaanamu Chethuru Gaaka