యెహోవయే నా మహాదేవుండని - YouWorship
Yehovaye Naa Mahaadevundani
Artist: జుటికె దావీదు
Category: Praise & Worship
Song Lyrics
యెహోవయే నా - మహాదేవుండని - బహుగ నెటింగి మన నావంతు = సహదాసులతో - మహి నొకండనని - సహాయ మిడుటే నీవంతు ||యెహోవ|| 1. మితిమిటిన దు - రిత సమూహముల - "క్షత మొనర్చ మన నావంతు = పతితపావనుని - *క్షతజనములో నను - నుతికి కడుగుటె నీవంతు ||యెహోవ|| 2. ప్రతిదిన బ్రతుకును - మతి నుంచుచు నిను - స్తుతి యొనర్చుటే నావంతు Yehovaye Naa - Mahaadevundani - Bahuga Netinggi Mana Naavanthu = Sahadaasulatho - Mahi Nokandanani - Sahaaya Midute Neevanthu ||Yehova|| 1. Mithimitina Du - Ritha Samoohamula - "Kshatha Monarcha Mana Naavanthu = Pathithapaavanuni - *Kshathajanamulo Nanu - Nuthiki Kadugute Neevanthu ||Yehova|| 2. Prathidina Brathukunu - Mathi Nunchuchu Ninu - Sthuthi Yonarchute Naavanthu