యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు - YouWorship
Yehovaye Dayaadaakshinyamulu Kaliginavaadu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా అందరికిని మహోపకారుండు ఆయన కనికరమాయన పనులపై నున్నది 1. యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు 2. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నవి నీ క్రియలు నీ భక్తులందరు నిన్ను స్తుతించెదరు గాక || యెహో || 3. నీ భక్తులు నీ ప్రభావమును మానవులకు దెల్పెదరు నీ శౌర్యమును గూర్చి నీ భక్తులు పల్కెదరు || యెహో || 4. నీ రాజ్యము శాశ్వత రాజ్యమని తెల్పెదరు నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును || యెహో || 5. యెహోవా పడినవారినెల్ల నుద్ధరించును కృంగిపోయిన వారినెల్లర లేవనెత్తును || యెహో || 6. సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగినట్టి వేళ నీవు వారికి ఆహారమిత్తువు || యెహో || 7. యెహోవా దేవా నీ గుప్పిలిని నిత్యము విప్పి ప్రతి జీవి కోరిక నెల్లను తృప్తిపరచుచున్నావు || యెహో || Pallavi: Yehovaa Andarikini Mahopakaarundu Aayana Kanikaramaayana Panulapai Nunnadi 1. Yehovaye Dayaadaakshinyamulu Kaliginavaadu Deerghashaanthamu Krupathishayamu Kaliginavaadu 2. Kruthagnatha Sthuthulu Chellinchuchunnavi Nee Kriyalu Nee Bhakthulandaru Ninnu Sthuthinchedaru Gaaka || Yeho || 3. Nee Bhakthulu Nee Prabhaavamunu Maanavulaku Delpedaru Nee Shauryamunu Goorchi Nee Bhakthulu Palkedaru || Yeho || 4. Nee Raajyamu Shaashvatha Raajyamani Thelpedaru Nee Raajya Paripaalana Tharatharamulu Niluchunu || Yeho || 5. Yehovaa Padinavaarinella Nuddharinchunu Krunggipoyina Vaarinellara Levaneththunu || Yeho || 6. Sarvajeevula Kannulu Neevaipu Choochuchunnavi Thaginatti Vela Neevu Vaariki Aahaaramiththuvu || Yeho || 7. Yehovaa Devaa Nee Guppilini Nithyamu Vippi Prathi Jeevi Korika Nellanu Thrupthiparachuchunnaavu || Yeho ||