యెరుషలేము యెరుషలేము గుమ్మములు - YouWorship
Yerushalemu Yerushalemu Gummamulu
Artist: ఆచార్య ఆరాధ్యమూర్తి
Category: Praise & Worship
Song Lyrics
యెరుషలేము - యెరుషలేము - గుమ్మములు - ఆధ్యాత్మిక మర్మములు - యేసు రాజు వరములు - అందలి వివరములు 1. గొర్రెల గుమ్మము - మత్సపు గుమ్మము - పాత గుమ్మము - లోయ గుమ్మము 2. తూర్పు గుమ్మము - కారాగారపు గుమ్మములివిగో చూడంది 3. ఎఫ్రాయిము గుమ్మము - గుమ్మము - నెహెమ్యా ఆ గుమ్మాలను మరమత్తు చేసెను 4. పెంట గుమ్మము - ధార గుమ్మము - నీటి గుమ్మము - గుర్రపు గుమ్మము- గుమ్మాలన్నిటి భావము నెమ్మదితో తలపోయండి - గుమ్మములారా యేసుకు Yerushalemu - Yerushalemu - Gummamulu - Aadhyaathmika Marmamulu - Yesu Raaju Varamulu - Andali Vivaramulu 1. Gorrela Gummamu - Mathsapu Gummamu - Paatha Gummamu - Loya Gummamu 2. Thoorpu Gummamu - Kaaraagaarapu Gummamulivigo Choodandi 3. Ephraayimu Gummamu - Gummamu - Nehemyaa Aa Gummaalanu Maramaththu Chesenu 4. Penta Gummamu - Dhaara Gummamu - Neeti Gummamu - Gurrapu Gummamu- Gummaalanniti Bhaavamu Nemmaditho Thalapoyandi - Gummamulaaraa Yesuku