యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము - YouWorship
Yerushalemu Gummamulaaraa Raajunu Loniki Raanimmu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెరూషలేము గుమ్మములారా - రాజును లోనికి రానిమ్ము (1) చిరునవ్వుతో - ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము (2) 1. విజయుడై వచ్చుచున్నాడు - శత్రు సాతానును ఓడించి (2) ఖర్జూర మట్టలు వస్త్రము లెందుకు - మీ హృదయములను పరువుడి (2) 2. అభ్యంతర పరచకుము - పిల్లలు, వృద్ధులు, యౌవనులన్ ప్రభుని విజయమునందు వారిని - స్తుతిస్తోత్రములు పాడనిమ్ము 3. నీ దుష్టక్రియలను బట్టి - ప్రభుని దయము త్రోసెదవా పరమ రాజును హృదయ మందిరమున - నేడే రానిమ్ము స్నేహితుడా 4. నిన్ను దర్శించుటకే - ప్రభు నీ చెంతకు వచ్చెనుగా గాయపడిన హస్తమును చాచి - నీ మదిలో చోటిమ్మనెను 5. పశ్చాత్తాపము నొందుము నేడే - నీ పాపము లొప్పుకొనుము జీవము రక్షణ శాంతి నొసగును - ఆయనే ప్రభువు శ్లాఘించుము Pallavi: Yerooshalemu Gummamulaaraa - Raajunu Loniki Raanimmu (1) Chirunavvutho - Prabhu Yesuni Nede Aahvaaninchumu (2) 1. Vijayudai Vachchuchunnaadu - Shathru Saathaanunu Odinchi (2) Kharjoora Mattalu Vasthramu Lenduku - Mee Hrudayamulanu Paruvudi (2) 2. Abhyanthara Parachakumu - Pillalu, Vruddhulu, Yauvanulan Prabhuni Vijayamunandu Vaarini - SthuthiSthothramulu Paadanimmu 3. Nee Dushtakriyalanu Batti - Prabhuni Dayamu Throsedavaa Parama Raajunu Hrudaya Mandiramuna - Nede Raanimmu Snehithudaa 4. Ninnu Darshinchutake - Prabhu Nee Chenthaku Vachchenugaa Gaayapadina Hasthamunu Chaachi - Nee Madilo Chotimmanenu 5. Pashchaaththaapamu Nondumu Nede - Nee Paapamu Loppukonumu Jeevamu Rakshana Shaanthi Nosagunu - Aayane Prabhuvu Shlaaghinchumu