యెడబాయని - YouWorship
Yedabaayani
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
యెడబాయని నీ కృపలో - నడిపించిన నా దేవా దయగల్లిన నీ ప్రేమలో - నను నిలిపిన నా ప్రభువా నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు ||యెడ|| నిత్యములో నను నీ స్వాస్థ్యము ముగ - రక్షణ భాగ్యము నొసగితివే నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు ||యెడ|| నాభారములు నీవే భరించి - నా నీడగ నాకు తోడైయుండి నీ కేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు ||యెడ|| అనుదినము నీ ఆత్మలోనే - ఆనంద మొసగిన నా దేవా ఆహా రక్షక నిన్ను స్తుతించెద- ఆనంద గీతము నేపాడి Pallavi|| Yedabaayani Nee Krupalo - Nadipinchina Naa Devaa Dayagallina Nee Premalo - Nanu Nilipina Naa Prabhuvaa Nee Kemi Chellinthu - Naa Praanamarpinthu ||Yeda|| Cha|| Nashinchi Poye Nannu Neevu - Yentho Prematho Aadarinchi Nithyamulo Nanu Nee Svaasthyamu Muga - Rakshana Bhaagyamu Nosagithive Nee Kemi Chellinthu - Naa Praanamarpinthu ||Yeda|| Cha|| Naabhaaramulu Neeve Bharinchi - Naa Needaga Naaku Thodaiyundi Chedarina Naa Hrudi Baadhalannitini - Naatyamugaanemaarshithivi Nee Kemi Chellinthu - Naa Praanamarpinthu ||Yeda||