యూదాలో దేవుడు ప్రసిద్ధుడు - YouWorship
Yoodaalo Devudu Prasiddhudu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యూదాలో దేవుడు ప్రసిద్ధుడు (1)- ఇశ్రాయేలులో తన నామము గొప్పది (2) అను పల్లవి: షాలేములో తన గుడారమున్నది - సీయోనులో తన ఆలయమున్నది (2) 1. అక్కడ వింటి అగ్ని బాణములను - తాను అక్కడ కేడెముల కత్తులను (1) \అక్కడ యుద్ధ ఆయుధములను - తాను అక్కడి వాటిని విరుగగొట్టెను (1) దుష్ట మృగముల - పర్వతముల యందము (2) కన్నను నీవెంతో తేజోమయుడవు 2. కఠినహృదయులు దోచుకొనబడి - వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు పరాక్రమశాలు లందరిని - వారి - బాహు బలమును హరించెను యాకోబు దేవా నీదు గద్దింపునకు రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను 3. నీవు భయంకరుడవు దేవా - నీవు - కోపపడు వేళ నిల్చువాడెవడు? ఆకాశము నుండి తీర్పు వినబడెను - నీవు దేశంబులో శ్రమనొందు వారిని రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు భూమి భయమునొంది ఊరకయుండును 4. నరుల కోపము నిన్ను స్తుతించును - వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి - తన చుట్టు కానుకలు అర్పించవలెను అధికారుల గర్వమణచి వేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు Pallavi: Yoodaalo Devudu Prasiddhudu (1)- Ishraayelulo Thana Naamamu Goppadi (2) Anu Pallavi: Shaalemulo Thana Gudaaramunnadi - Seeyonulo Thana Aalayamunnadi (2) 1. Akkada Vinti Agni Baanamulanu - Thaanu Akkada Kedemula Kaththulanu (1) \Akkada Yuddha Aayudhamulanu - Thaanu Akkadi Vaatini Virugagottenu (1) Dushta Mrugamula - Parvathamula Yandamu (2) Kannanu Neeventho Thejomayudavu 2. Kathinahrudayulu Dochukonabadi - Vaaru Gaadhambugaa Nidranondi Yunnaaru Paraakramashaalu Landarini - Vaari - Baahu Balamunu Harinchenu Yaakobu Devaa Needu Gaddimpunaku Rathasaarathula Kashvamulaku Nidra Kalgenu 3. Neevu Bhayangkarudavu Devaa - Neevu - Kopapadu Vela Nilchuvaadevadu? Aakaashamu Nundi Theerpu Vinabadenu - Neevu Deshambulo Shramanondu Vaarini Rakshinchi Nyaayapu Theerchanu Lechunaadu Bhoomi Bhayamunondi Oorakayundunu 4. Narula Kopamu Ninnu Sthuthinchunu - Vaari Aagraha Sheshamunu Dharinchukonduvu Mee Devuni Mrokkuballu Chellinchudi - Thana Chuttu Kaanukalu Arpinchavalenu Adhikaarula Garvamanachi Veyuvaadu Bhooraajulaku Aayana Bheekarudu