యూదాయందు దేవా ప్రసిద్ధుడవు - YouWorship
Yoodaayandu Devaa Prasiddhudavu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: యూదాయందు దేవా ప్రసిద్ధుడవు - నామమెం గొప్పది తఇశ్రాయేలులో (1) షాలోము నందు గుడారముండగా - సీయోనులో నీ సన్నిధి గాంచితి (2) 1. స్ముర్నలో నున్న సంఘపు దూతకు - సందేశంబు నిచ్చితివి మొదటి కడపటి వాడను నేనె - మృతుడైతిని గాని జీవించుచుంటిని 2. ఎరుగుదును నీ శ్రమ దుఖఃమును - దరిద్రతను నీ దరిద్రతను అయినను నీవు ధనవంతుడవే - అని సెలవిచ్చి హెచ్చించితివి 3. యూదులు కాకయే యూదులమనుచు - సాతాను సేనలు బ్రమపరచ శ్రమలకు నీవు భయపడవలదని - అభయంబిచ్చి బ్రోచిన ప్రభో 4. నమ్మకముగా నీవు నుండుము నిరతము - ప్రాణాపాయము కలిగినను ధరియింప జేతును జీవ కిరీటము - వనరుగా నీపై ననినట్టి ప్రభువా 5. సెలవిచ్చుచుంటివి ఆత్మస్వరముతో - చెవిగల వాడు జయించు విని ఏ హాని చేయదు రెండవ మరణము - పొందెదరు నిత్య స్వాస్థ్యమును 6. సిలువయే నీదు స్ముర్నగా కాగా - నిలువక సాగుము శ్రమలందు ఎంచక నీదు విలువేమాత్రం - అని సెలవిచ్చిన నా ప్రియయేసు 7. మనుష్యకు మారుడు మహిమతో రాగ - ప్రతిఫలమొందు ప్రతివాడు ధవళ సింహాసనమందున్న ప్రభువే ఘన స్తుతినొందును తన ప్రజలందు Pallavi: Yoodaayandu Devaa Prasiddhudavu - Naamamen Goppadi Thaishraayelulo (1) Shaalomu Nandu Gudaaramundagaa - Seeyonulo Nee Sannidhi Gaanchithi (2) 1. Smurnalo Nunna Sangghapu Doothaku - Sandeshambu Nichchithivi Modati Kadapati Vaadanu Nene - Mruthudaithini Gaani Jeevinchuchuntini 2. Erugudunu Nee Shrama Dukhahmunu - Daridrathanu Nee Daridrathanu Ayinanu Neevu Dhanavanthudave - Ani Selavichchi Hechchinchithivi 3. Yoodulu Kaakaye Yoodulamanuchu - Saathaanu Senalu Bramaparacha Shramalaku Neevu Bhayapadavaladani - Abhayambichchi Brochina Prabho 4. Nammakamugaa Neevu Nundumu Nirathamu - Praanaapaayamu Kaliginanu Dhariyimpa Jethunu Jeeva Kireetamu - Vanarugaa Neepai Naninatti Prabhuvaa 5. Selavichchuchuntivi Aathmasvaramutho - Chevigala Vaadu Jayinchu Vini E Haani Cheyadu Rendava Maranamu - Pondedaru Nithya Svaasthyamunu 6. Siluvaye Needu Smurnagaa Kaagaa - Niluvaka Saagumu Shramalandu Enchaka Needu Viluvemaathran - Ani Selavichchina Naa PriyaYesu 7. Manushyaku Maarudu Mahimatho Raaga - Prathiphalamondu Prathivaadu Dhavala Sinhaasanamandunna Prabhuve Ghana Sthuthinondunu Thana Prajalandu