యువజనులంతా యేసుని పేరిట - YouWorship
Yuvajanulanthaa Yesuni Perita
Artist: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి
Category: Encouraging
Song Lyrics
యువజనులంతా - యేసుని పేరిట - యేకము కావలెను భువిలో యేసుని -ప్రేమను జాటను - బూని కదలవలెను ||యువ|| 1. యేసే మాదిరి - యేసే రక్షకు - దేసే దేవుడని వాసిగ యేసుని జాడలో నడువగ నాశతో బూనుదము ||యువ|| 2. జేతుము - ప్రతి దినమును మన పరమ తండ్రి కిలలో సార్ధకముగ సహవాస తండ్రితో - సతతము జేయుదము ||యువ|| 3. దేవుని వాక్యము త్రోవకు వెలుగది - భావము మార్చునని జీవము నొందగ దినదినమున నొక భాగము జదువుదము [యువ||| 4, సంఘము యేసుని శరీరమేయని -సేవకు బూనుదము సంఘపు క్షేమమే మదిలో నిడుకొని - సాయము జేయుదము ||యువ|| 5. సేవను జేసి సాక్ష్యము నిచ్చి- యేసుని జూపుదము యే విధముననో యేసుని యొద్దకు ఆత్మల నడుపుదము ||యువ|| Yuvajanulanthaa - Yesuni Perita - Yekamu Kaavalenu Bhuvilo Yesuni -Premanu Jaatanu - Booni Kadalavalenu ||Yuva|| 1. Yese Maadiri - Yese Rakshaku - Dese Devudani Vaasiga Yesuni Jaadalo Naduvaga Naashatho Boonudamu ||Yuva|| 2. Jethumu - Prathi Dinamunu Mana Parama Thandri Kilalo Saardhakamuga Sahavaasa Thandritho - Sathathamu Jeyudamu ||Yuva|| 3. Devuni Vaakyamu Throvaku Velugadi - Bhaavamu Maarchunani Jeevamu Nondaga Dinadinamuna Noka Bhaagamu Jaduvudamu [Yuva||| 4, Sangghamu Yesuni Shareerameyani -Sevaku Boonudamu Sangghapu Kshemame Madilo Nidukoni - Saayamu Jeyudamu ||Yuva|| 5. Sevanu Jesi Saakshyamu Nichchi- Yesuni Joopudamu Ye Vidhamunano Yesuni Yoddaku Aathmala Nadupudamu ||Yuva||