యుద్ధ వీరులం - YouWorship
Yuddha Veerulam
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం భయపడము జడియము అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ యోధులం పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు బలహీనతలో - మనము బలవంతులమయ్యాము శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా యుద్ధ విశ్వాసమనే డాలు చేతితో పట్టుకొని సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము స్వీకృత పుత్రాత్మాయే - జయం మనకు ఇవ్వగా ||'యుద్ధ || హొసన్నా - హొసన్నా -హొసన్నా యోధులమై సాగిపోదము Pallavi|| Yuddha Veerulan - Manamu Yuddha Veerulan Mahimaathmanu Pondina Praarthanaa Veerulan Bhayapadamu Jadiyamu Apavaadini Edirinche Aathma Khadga Yodhulan Cha|| Krupaku Aadhaaramagu - Aathma Pondiyunnaamu Piriki Aathmanu Pondi - Baanisalamu Kaaledu Balaheenathalo - Manamu Balavanthulamayyaamu Shakthimanthudagu Yesu - Manalo Nilichi Yundagaa Yuddha Cha|| Vishvaasamane Daalu Chethitho Pattukoni Mahima Shirasthaanamunu - Yesu Valana Pondaamu Sarvaangga Kavachamunu - Dharinchukoni Yunnaamu Sveekrutha Puthraathmaaye - Jayan Manaku Ivvagaa ||'Yuddha ||