యుద్ధము యెహోవాదే - YouWorship
Yudhdhamu Yehovaade
Artist: ఎం వినోద్ కుమార్
Category: Praise
Song Lyrics
యుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము|| వ్యాధులు మనలను పడద్రోసినా బాధలు మనలను కృంగదీసినా (2) విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా (2) యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ ||యుద్ధము|| Yudhdhamu Yehovaade (4) Raajulu Manakevvaru Leru Shoorulu Manakevvaru Leru (2) Sainyamulaku Adhipathi Ainaa Yehovaa Mana Anda ||Yudhdhamu|| Vyaadhulu Manalanu Padadrosinaa Baadhalu Manalanu Krungadeesinaa (2) Vishwaasamunaku Kartha Ainaa Yesayye Mana Anda ||Yudhdhamu|| Eriko Godalu Mundunnaa Erra Samudramu Edurainaa (2) Adbutha Devudu Manakunda Bhayamela Manakinkaa ||Yudhdhamu|| Apavaadi Aina Saathaanu Garjinchu Simhamvale Vachchinaa (2) Yuda Gothrapu Simhamainaa Yesayya Mana Anda ||Yudhdhamu||