యుగయుగాలు మారిపోనిది - YouWorship
Yugayugaalu Maariponidhi
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Praise
Song Lyrics
యుగయుగాలు మారిపోనిది తరతరాలు తరిగిపోనిది ప్రియ యేసు రాజు నీ ప్రేమా నిను ఎన్నడు వీడిపోనిది నీకు ఎవ్వరు చూపలేనిది ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది హద్దే లేని ఆ దివ్య ప్రేమతో కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో నీ కోసమే బలి అయిన దైవము రా (2) లోకంతో స్నేహమొద్దు రా చివరికి చింతే మిగులు రా పాపానికి లొంగిపోకు రా అది మరణ త్రోవ రా (2) నీ దేహం దేవాలయము రా నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) ||హద్దే|| తను చేసిన మేలు ఎట్టిదో యోచించి కళ్ళు తెరువరా జీవమునకు పోవు మార్గము క్రీస్తేసుని ఆలకించారా (2) నీ ముందర పందెము చూడరా విశ్వాసపు పరుగులో సాగరా (2) ||హద్దే|| Yugayugaalu Maariponidhi Tharatharaalu Tharigiponidhi Priya Yesu Raaju Nee Premaa Ninu Ennadu Veediponidhi Neeku Evvaru Choopalenidhi Aascharya Adbhutha Kaaryammu Cheyu Premadi Hadde Leni Aa Divya Prematho Kapatame Leni Nisswaardhya Prematho Nee Kosame Bali Aina Daivamu Raa (2) Lokamtho Snehamoddu Raa Chivariki Chinthe Migulu Raa Paapaaniki Longipoku Raa Adi Marana Throva Raa (2) Nee Deham Devaalayamu Raa Nee Hrudayam Kreesthuki Kolavuraa (2) ||Hadde|| Thanu Chesina Melu Ettido Yochinchi Kallu Theruvaraa Jeevamunaku Povu Maargamu Kreesthesani Aalakincharaa (2) Nee Mundara Pandemu Choodaraa Vishwaasapu Parugulo Saagaraa (2) ||Hadde||