యావే - YouWorship
Yaave
Artist: సామ్ పడింజరెకర
Category: Praise
Song Lyrics
భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను (2) యావే నీవే నా దైవం – తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2) మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను (2) మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా (2) ||యావే|| ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పివేసి (2) జయశీలుడవు పరమ వైద్యుడవు Bhayamu Ledu Digule Ledu Naa Jeevithamanthaa Prabhu Chethilo Niraasha Nannennadu Muttaledu Nireekshanatho Anudinam Saagedanu (2) Yaave Neeve Naa Daivam – Tharatharamula Varaku Yaave Neeve Naa Aashrayam – Tharatharamula Varaku Neevu Kunukavu Neevu Nidurapovu Ishraayelun Kaapaaduvaada(vu) (2) Marana Bhayam Anthaa Poyenu Shathru Bheethi Anthaa Tholaginchenu (2) Maranamunu Odinchi Shathruvunu Jayinchina Sarvaadhikaari Naa Devaa (2) ||Yaave|| Rogaanni Anthaa Maanpivesi (2) Jayasheeludavu Parama Vaidyudavu Sarvashakthudavu Naa Rakshakaa (2) ||Yaave||