యాకోబు దేవుడాపద కాలంబుల యందు - YouWorship
Yaakobu Devudaapada Kaalambula Yandu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: యాకోబు దేవుడాపద కాలంబుల యందు (1) నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక! (2) 1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును (2) సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును (2) 2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు నీ దహన బలులను అంగీకరించును గాక 3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన యంతటిని సఫలము చేసి నిన్ను గాచును 4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము 5. నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక 6. రక్షించి దక్షిణ హస్తబలమును చూపును యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి 7. అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో యెహోవా నామములో మనము అతిశయింతుము 8. వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము Pallavi: Yaakobu Devudaapada Kaalambula Yandu (1) Ninnuddharinchi Nee Kuththaramu Nichchunu Gaaka! (2) 1. Parishuddha Sthalamunundi Neeku Saayamichchunu (2) Seeyonulonundi Yehovaa Ninnaadarinchunu (2) 2. Nee Naivedyamulanni Gnapthi Nunchukonuchu Nee Dahana Balulanu Anggeekarinchunu Gaaka 3. Nee Korika Siddhimpajesi Nee Yaalochana Yanthatini Saphalamu Chesi Ninnu Gaachunu 4. Nee Rakshananu Batti Memu Yuthsahinthumu Maa Devuni Naamamuna Dhyajamu Neththedamu 5. Nee Praarthanalanni Yehovaa Saphalaparachunu Yehovaa Thana Abishikthuni Rakshinchunu Gaaka 6. Rakshinchi Dakshina Hasthabalamunu Choopunu Yuththaramichchunu Parishuddha Sthalamu Nundi 7. Athishaya Paduduru Ratha Gurramulatho Yehovaa Naamamulo Manamu Athishayinthumu 8. Vaaru Krunggi Nelameedapadi Levakunnaaru Manamu Lechi Chakkagaa Niluchuchunnaamu