యవ్వనులారా మీరు - YouWorship
Yavvanulaaraa Meeru
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి సమృద్ధియైన జీవము నొందుటకు – (2) ఆహాహా హల్లెలూయా – (6) ప్రభు యేసు మన కొరకు సిలువపై బలియాయెను (2) మీ పాపమునొప్పుకొనిన (2) క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా|| ప్రభు యేసుని స్వరమును వినుచు ఆ ప్రభుని వెంబడించిన (2) కాపాడును దుష్టుని నుండి (2) నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా|| చేపట్టి జీవ వాక్యము జ్యోతుల వలె ఇహమందున (2) ప్రభు కొరకు ప్రకాశించుచు (2) ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా|| నిజ ఆహారా పానీయం ప్రభు యేసు క్రీస్తే కాగా (2) ఆయననే తిని త్రాగుచూ (2) ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా|| మృతి నొందిన మనమందరము పై వాటినే వెంటాడెదం (2) మన జీవము వృద్ధి నొందుచూ (2) ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా|| Yavvanulaaraa Meeru – Prabhu Noddaku Randi Samruddhiyaina Jeevamu Nondutaku – (2) Aahaahaa Hallelooyaa – (6) Prabhu Yesu Mana Koraku Siluvapai Baliyaayenu (2) Mee Paapmunoppukonina (2) Kshamiyinchi Noothana Jeevamunicchun (2) ||Aahaahaa|| Prabhu Yesuni Swaramunu Vinuchu Aa Prabhune Vembadinchina (2) Kaapaadunu Dushtuni Nundi (2) Nadipinchu Ninnu Anthamu Varaku (2) ||Aahaahaa|| Chepatti Jeeva Vaakyamu Jyothula Vale Ihamanduna (2) Prabhu Koraku Prakaashinchuchu (2) Prakatinthuru Prabhu Yesuni Suvaarthanu (2) ||Aahaahaa|| Nija Aahaaraa Paaneeyam Prabhu Yesu Kreesthe Kaagaa (2) Aayanane Thini Thraaguchu (2) Aa Jeevamutho Manamu Jeevinchedam (2) ||Aahaahaa|| Mruthi Nondina Manamandaramu Pai Vaatine Ventaadedham (2) Mana Jeevamu Vruddhi Nonduchu (2) Prabhu Yesuni Mahimanu Pondedamu (2) ||Yavvanulaaraa||