యవ్వనా జనమా - YouWorship
Yavvanaa Janamaa
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
యవ్వనా జనమా ప్రభు యేసులో త్వరపడుమా (2) సమర్పించుము నీ యవ్వనము (2) ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా|| యవ్వనమనునది విలువైనది కదలిపోతే తిరిగి రాదు యవ్వనమందే మన కర్తను స్మరించుమూ కీర్తించుమూ ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా|| ఈ లోకము వైపు మనసు ఉంచకు క్షనికమైనదీ దాని మెరుపులు నీ మనసా వాచా క్రియలందును ప్రభు యేసును మది నిలుపుకో పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా|| Yavvanaa Janamaa Prabhu Yesulo Thvarapadumaa (2) Samarpinchumu Nee Yavvanamu (2) Prabhu Yesuni Paadamulo (2) ||Yavvanaa|| Yavvanamanunadi Viluvainadi Kadalipothe Thirigi Raadu Yavvanamande Mana Karthanu Smarinchumu Keerthinchumu Prabhu Yesulo Jeevamunu Pondumu ||Yavvanaa|| Ee Lokamu Vaipu Manasu Unchaku Kshanikamainadi Daani Merupulu Nee Manasaa Vaachaa Kriyalandunu Parbhu Yesunu Madi Nilupuko Paralokapu Aanandamunu Pondumu ||Yavvanaa“||