మోకాళ్ళ అనుభవము - YouWorship
Mokaalla Anubhavamu
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2) వెలిగే దీపానికి నూనె అవసరం నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2) నూనె లేని దీపము ఆరిపోవును ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ|| శోధనలో పడకుండా ప్రార్ధించుము శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2) కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2) మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2) ||మోకాళ్ళ|| ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా పరలోక సంతోషం దేవుడిచ్చును (2) పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2) ఆకాశ జలములను మూసివేసెను (2) ||మోకాళ్ళ|| అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు అడిగి చూడుము (2) సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2) అడిగిన వారందరికి తప్పక దయచేయును (2) ||మోకాళ్ళ|| Mokaalla Anubhavamu Neeku Unnadaa Visugaka Praardhinche Manasu Unnadaa (2) Velige Deepaaniki Noone Avasaram Nee Aathmaa Deepaaniki Praardhanavasaram (2) Noone Leni Deepamu Aaripovunu Praardhinchaleni Jeevithamu Pathanamavvunu (2) ||Mokaalla|| Shodhanalo Padakundaa Praardhinchumu Shodhana Thappinchutaku Praardhinchumu (2) Kanneetitho Praardhinchina Hizkeeyaanu Choodumu (2) Maranamu Thappinchabadi Aayusshu Nondenu (2) ||Mokaalla|| Prathi Nimishamandu Manamu Praardhinchagaliginaa Paraloka Santhosham Devudichchunu (2) Pattudalatho Praardhinchina Eliyaanu Choodumu (2) Aakaasha Jalamulanu Moosivesenu (2) ||Mokaalla|| Adugudi Meekivvabadunu Thattudi Meeku Theeyabdunu Annaadu Mana Yesu Adigi Choodumu (2) Sakala Aishwaryamulaku Kartha Aina Devudu (2) Adigina Vaarandariki Thappaka Dayacheyunu (2) ||Mokaalla||