మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు - YouWorship
Melkommu O Kaavali Yesuni Yodhudavu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: మేల్కొనుము ఓ కావలి యేసుని యోధుడవు (1) పోరాడవలె నీవే (2) - ప్రభు శక్తితో పోవలెన్ (1) మేల్కొనుము ఓ కావలి (1) 1. శత్రువు లెందరో నీ చుట్టు చేరియున్నారు (2) తప్పించుకొందువెట్లు? (2) - ప్రభువాజ్ఞను పాలించు (1) 2. ఆయుధములు తీసికో పొందుము ప్రభు శక్తిని స్థిరుడవై నిలువవలె - శత్రువులందరి యెదుట 3. సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకో ఆత్మీయ యుద్ధం నీది - భయపడ కెవ్వరికిన్ 4. సత్యము నీ నడికట్టు తొలగు అబద్ధమునుండి తొడుగుకో మైమరువును - ఆత్మ రక్షణ పొందను 5. పాదరక్షలు ధరించు అందించు సువార్తను విశ్వాసమను డాలుతో - దుష్టుని అగ్నినార్పు 6. శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ ఆత్మఖడ్గము తీసికో - వాక్యమే ఆ ఖడ్గము 7. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠాయుధమదియే గురి యెన్నడు తప్పవు - మెలకువగా నుండిన Pallavi: Melkonumu O Kaavali Yesuni Yodhudavu (1) Poraadavale Neeve (2) - Prabhu Shakthitho Povalen (1) Melkonumu O Kaavali (1) 1. Shathruvu Lendaro Nee Chuttu Cheriyunnaaru (2) Thappinchukonduvetlu? (2) - Prabhuvaagnanu Paalinchu (1) 2. Aayudhamulu Theesiko Pondumu Prabhu Shakthini Sthirudavai Niluvavale - Shathruvulandari Yeduta 3. Siddhapadu Mippude Aayudhamu Pattuko Aathmaya Yuddhan Needi - Bhayapada Kevvarikin 4. Sathyamu Nee Nadikattu Tholagu Abaddhamunundi Thoduguko Maimaruvunu - Aathma Rakshana Pondanu 5. Paadarakshalu Dharinchu Andinchu Suvaarthanu Vishvaasamanu Daalutho - Dushtuni Agninaarpu 6. Shirasthraanamu Dharinchu Kanuparachu Nee Rakshana Aathmakhadgamu Theesiko - Vaakyame Aa Khadgamu 7. Praarthinchu Mellappudu Shreshthaayudhamadiye Guri Yennadu Thappavu - Melakuvagaa Nundina