మేలులు నీ మేలులు - YouWorship
Melulu Nee Melulu
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3) Melulu Nee Melulu Marachipolenayyaa (2) Naa Praanamunnantha Varaku Vidachipolenayyaa ||Melulu|| Kondalalo Unnanu (Neevu) Marachipoledayyaa Shramalalo Unnanu (Neevu) Vidachipoledayyaa (2) Needi Gorrepilla Manassayyaa Yesayyaa.. Gorrepilla Manassayyaa – (3) Agnilo Unnanu (Nenu) Kaalipoledayyaa Jalamulalo Vellinaa (Nenu) Munigipoledayyaa (2) Needi Paavuramu Manassayyaa Yesayyaa.. Paavuramu Manassayyaa – (3) Cheekatilo Unnanu (Nannu) Marachipoledayyaa Dukhamulo Unnanu (Manchi) Snehithudayyaavayyaa (2) Needi Preminche Manassayyaa Yesayyaa.. Preminche Manassayyaa – (3)