మేలుకో విశ్వాసి మేలుకో - YouWorship
Meluko Vishwaasi Meluko
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
మేలుకో విశ్వాసి మేలుకో చూచుకో నీ స్థితిని కాచుకో (2) మేలుకో విశ్వాసి మేలుకో ఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం (2) ఇహ లోక మాలిన్యం దూరపరచుకో మదిలోని మురికినంత కడిగివేసికో ||మేలుకో|| నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త (2) విశ్వాసం లేని దుష్ట హృదయము చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త ||మేలుకో|| ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా (2) ప్రేమ లేక ద్వేషింప బూనితే క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా ||మేలుకో|| Meluko Vishwaasi Meluko Choochuko Nee Sthithini Kaachuko (2) Meluko Vishwaasi Meluko Idi Anthya Kaalam.. Brashtathva Kaalam (2) Iha Loka Maalinyam Dooraparachuko Madiloni Murikinantha Kadigivesiko ||Meluko|| Ninnu Goorchi Seva Goorchi Jaagraththa Mandayokka Saakshyamentho Jaagraththa (2) Vishwaasam Leni Dushta Hrudayamu Chedu Veru Neevenemo Choodu Jaagraththa ||Meluko|| Prema Leka Parishudhdhatha Kalugunaa Dharmashaasthra Saarame Prema Kadaa (2) Prema Leka Dveshimpa Boonithe Kreesthu Prema Siluvalo Vyardhame Kadaa ||Meluko||