మేము భయపడము - YouWorship
Memu Bhayapadamu
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
మేము భయపడము – ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము|| దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే (2) దీవారాత్రులు దేవుడే కాయును ||మేము|| శత్రు కోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగ జూడన్ (2) నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము|| అగ్ని పరీక్షల యందు వాగ్ధానమిచ్చె మాతో నుండ (2) ఏ ఘడియైనను విడువక కాయును ||మేము|| బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి (2) పలు విధములుగా కాపాడు మమ్ము ||మేము|| కునుకడు మన దేవుడు యెన్నడు నిద్రించడు (2) కను పాపగా మము కాపాడునెప్పుడు ||మేము|| జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచ (2) దేవుడొసంగిన ఈవుల నెంచుచు ||మేము|| ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్ (2) మహిమపరచి మ్రొక్కెదములలో ||మేము|| Memu Bhayapadamu – Ika Memu Bhayapadamu Ae Keedu Raadani Yese Cheppenu Maaku (2) ||Memu|| Daiva Bhrashtulamaina Mammu Divyampugaa Rakshinche (2) Deevaaraathrulu Devude Kaayunu ||Memu|| Shathru Koti Mammu Juttan Paathaalamu Mringa Joodan (2) Nithyudu Yesu Nithyamu Kaayunu ||Memu|| Agni Pareekshala Yandu Vaagdhaanamichche Maatho Nunda (2) Ye Ghadiyainanu Viduvaka Kaayunu ||Memu|| Balamaina Prabhu Hasthamulu Valayamu Vale Mammu Jutti (2) Palu Vidhamulugaa Kaapaadu Mammu ||Memu|| Kunukadu Mana Devudu Yennadu Nidrinchadu (2) Kanu Paapaga Mamu Kaapaaduneppudu ||Memu|| Jeevitha Kashta Nashtamulu Aavarinchi Dukhaparacha (2) Devudosangina Eevula Nenchuchu ||Memu|| Ihamandu Mana Shramalanni Mahimaku Maarchedu Prabhun (2) Mahimaparachi Mrokkedamilalo ||Memu||