మేమిచ్చు కానుకల్ - YouWorship
Memichchu Kaanukal
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
1. మేమిచ్చు కానుకల్ 4, ఈలాటివారికి నీవే మాకిచ్చితి సహాయమిచ్చుట మా యాస్తియంత ప్రభువా దూతలు చేయు సేవకు నీ దానమే గదా. సమానమగును. 2. నీ వుచితంబుగా 5. పోషించి బీదలన్ మా కిచ్చువాడవు రక్షించి పాపులన్ అన్యుల కుచితంబుగా అందరిన్ సంరంక్షించుట మేమిచ్చుచుందుము. శ్రీ యేసు కార్యమే. 3. సర్వత్ర బీదలు 6. _ నా బీదవారికి అన్నంబునొందరు నీవిచ్చు దానము కన్నీళ్లు ) ప్రజలు నా కిత్తువను వాక్యము అనేకులుందురు. శ్రీ యేసు చెప్పెను. - విలియం , వౌ ఇ 1. Memichchu Kaanukal 4, Eelaativaariki Neeve Maakichchithi Sahaayamichchuta Maa Yaasthiyantha Prabhuvaa Doothalu Cheyu Sevaku Nee Daaname Gadaa. Samaanamagunu. 2. Nee Vuchithambugaa 5. Poshinchi Beedalan Maa Kichchuvaadavu Rakshinchi Paapulan Anyula Kuchithambugaa Andarin Sanrangkshinchuta Memichchuchundumu. Shree Yesu Kaaryame. 3. Sarvathra Beedalu 6. _ Naa Beedavaariki Annambunondaru Neevichchu Daanamu Kanneellu ) Prajalu Naa Kiththuvanu Vaakyamu Anekulunduru. Shree Yesu Cheppenu. - Viliyan , Vau I