మేఘా రూఢుండై ప్రభుయేసు - YouWorship
Meghaa Roodhundai PrabhuYesu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మేఘా రూఢుండై - ప్రభుయేసు, అతి - వేగముగా నేతెంచున్ (1) ఏతెంచున్ (4) ఆకాశమునుండే వాడైన యేసు యిలకు నేతెంచున్ (1) 1. ఆకాశమందాయనను - సంధింప - ఏకముగ నేగుదురు - నిజ విశ్వాసులందరు (2) 2. పాపబంధకముల్ ఆయనే త్రుంచున్ - పాపముల నెడబాపున్ ప్రభుయేసే నినురక్షించున్ 3. రక్తముచే విమోచన మొంది - యేసుతో నేగ నాయత్తమా? క్రీస్తేసే - నీకై రాగన్ 4. శాశ్వత జీవము నిచ్చును నీకు - తండ్రితో నైక్యపర్చునిన్ - నదాతనతోనే నిన్నుంచున్ Pallavi: Meghaa Roodhundai - PrabhuYesu, Athi - Vegamugaa Nethenchun (1) Ethenchun (4) Aakaashamununde Vaadaina Yesu Yilaku Nethenchun (1) 1. Aakaashamandaayananu - Sandhimpa - Ekamuga Neguduru - Nija Vishvaasulandaru (2) 2. Paapabandhakamul Aayane Thrunchun - Paapamula Nedabaapun Prabhuyese Ninurakshinchun 3. Rakthamuche Vimochana Mondi - Yesutho Nega Naayaththamaa? Kreesthese - Neekai Raagan 4. Shaashvatha Jeevamu Nichchunu Neeku - Thandritho Naikyaparchunin - Nadaathanathone Ninnunchun