మేఘాల పైన మన యేసు - YouWorship
Meghaala Paina Mana Yesu
Artist: ఫిలిప్ & షారోన్
Category: Second Coming
Song Lyrics
మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2) సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల|| ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2) బూర శబ్దం మ్రోగగా ప్రభుని రాకడ వచ్చును రెప్ప పాటున పరిశుద్ధులు కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల|| పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2) వినుట వలన విశ్వాసం కలుగును సోదరా దేవుని ఆజ్ఞకు లోబడితే పొందెదవు పరలోకం ||మేఘాల|| స్తుతియు మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లు గాక తర తరములకు యుగయుగములు యేసే మారని దైవం (2) నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల|| Meghaala Paina Mana Yesu Thvaralone Manakai Vachchuchunnaadu (2) Siddhapadumaa Ullasinchumaa Nee Priyuni Raakakai (2) ||Meghaala|| Ae Ghadiyo Ae Velayo – Theliyadu Manaku Buddhi Kaligina Kanyakala Vale – Siddhapadiyundu (2) Boora Shabdam Mrogagaa Prabhuni Raakada Vachchunu Reppa Paatuna Parishuddhulu Konipobaduduru Prabhuvutho ||Meghaala|| Paapam Valana Vachchu Jeetham – Maraname Kaadaa Devuni Krupaye Kreesthu Yesulo – Nithya Jeevame (2) Vinuta Valana Vishwaasam Kalugunu Sodaraa Devuni Aagnaku Lobadithe Pondedavu Paralokam ||Meghaala|| Sthuthiyu Mahima Ghanatha Prabhaavam Yesuke Chellu Gaaka Thara Tharamulaku Yugayugamulaku Yese Maarani Daivam (2) Nithyamu Aanandame Prabhuvaa Neetho Nunduta Noothana Yerushalemu Cherukonute Nireekshana ||Meghaala||