మేఘస్తంభమైన సన్నిధిని - YouWorship
Meghasthambhamaina Sannidhini
Artist: సామ్ ప్రసాద్
Category: Prayer
Song Lyrics
మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని (2) నడిపించే సన్నిధిని నను వీడి పోనివ్వకు (2) బలహీనుడు బలవంతుడవునే - నీ సన్నిధి వచ్చుటచే ఏమి లేకపోయినా నిండుగా ఉండెదన్ - నీ సన్నిధిలో నేను నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ నీవేనయా (2) మన్నాను పక్షులను నీటిని అందించావు అన్నియు అధికముగా ఉన్నవి(2) అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (2) నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (2) ||నీ సన్నిధియే|| ఈ లోక అధికారం రాజ కిరీటము తలపై మెరుస్తూ ఉంటున్ననూ (2) అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (2) నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (2) ||నీ సన్నిధియే|| అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (2) నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (2) ||నీ సన్నిధియే|| Meghasthambhamaina Sannidhini Roopu Maarchagala Sannidhini (2) Nadipinche Sannidhini Nanu Veedi Ponivvaku (2) Balaheenudu Balavanthudavune - Nee Sannidhi Vachchutache Emi Lekapoyinaa Nindugaa Undedan - Nee Sannidhilo Nenu Nee Sannidhiye Naaku Chaalayaa Naa Hrudi Vaancha Neevenayaa (2) Mannaanu Pakshulanu Neetini Andinchaavu Anniyu Adhikamugaa Unnavi (2) Anni Undi Neevu Lekapothe Payanam Aagipovunu (2) Nuvvu Raavaa Naa Yoddakuraa Ee Vishwaasa Yaathralo Nuvvu Naduvu Naa Mundu Naduvu Ee Vishwaasa Yaathralo (2) ||Nee Sannidhiye|| Ee Loka Adhikaaram Raaja Kireetamu Thalapai Merustoo Untunnanoo (2) Anni Undi Neevu Lekapothe Payanam Aagipovunu (2) Nuvvu Raavaa Naa Yoddakuraa Ee Vishwaasa Yaathralo Nuvvu Naduvu Naa Mundu Naduvu Ee Vishwaasa Yaathralo (2) ||Nee Sannidhiye|| Anni Undi Neevu Lekapothe Payanam Aagipovunu (2) Nuvvu Raavaa Naa Yoddakuraa Ee Vishwaasa Yaathralo Nuvvu Naduvu Naa Mundu Naduvu Ee Vishwaasa Yaathralo (2) ||Nee Sannidhiye||