మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్ - YouWorship
Meghamu Meeda Yesuraaju Vega Milakuvachchun
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్ (1) అను పల్లవి: సిద్ధముగ నుండువారల జేర్చును శీఘ్రముగా దిగును (2) || మేఘ || 1. ప్రభువు తానే ఆర్భాటముతో ఈ భువికి వచ్చున్ (2) ఇక్కడ నమ్మినవారలు ఎగురుచు ఈ భువి విడచెదరు (2) 2. క్రీస్తునందు మృతులగు వారు లేచి వెళ్ళుదురు నిలిచియుండు పరిశుద్ధులందరు మాయమై పోయెదరు 3. వేల వేలగు ఆయన మాటలు రాకను దెల్పెను ప్రవక్తలపొస్తలులు దానిని గూర్చియే ప్రకటించిరి 4. పాట్లుపడెడు వారల కేసు ప్రతిఫలమిచ్చును చేరు మనకు సంపూర్ణశక్తిని చెలువుగ నొసగును 5. ఆయన తెల్పిన గురుతులన్నియు నెరవేరుచున్నవి రాకడ గడియ నెవరు యెరుగరు తండ్రికే తెలియును 6. వేయి యేండ్లు యేసు యిలలో రాజ్యము యేలును నీతి సమాధానములుండు నాయన రాజ్యములో 7. హల్లెలూయా గీతముపాడి ఆర్భాటించెదము వల్లభుడిదిగో వచ్చెడు వేళ సమీపమాయెను Pallavi: Meghamu Meeda Yesuraaju Vega Milakuvachchun (1) Anu Pallavi: Siddhamuga Nunduvaarala Jerchunu Sheeghramugaa Digunu (2) || Megha || 1. Prabhuvu Thaane Aarbhaatamutho Ee Bhuviki Vachchun (2) Ikkada Namminavaaralu Eguruchu Ee Bhuvi Vidachedaru (2) 2. Kreesthunandu Mruthulagu Vaaru Lechi Velluduru Nilichiyundu Parishuddhalandaru Maayamai Poyedaru 3. Vela Velagu Aayana Maatalu Raakanu Delpenu Pravakthalaposthalulu Daanini Goorchiye Prakatinchiri 4. Paatlupadedu Vaarala Kesu Prathiphalamichchunu Cheru Manaku Sampoornashakthini Cheluvuga Nosagunu 5. Aayana Thelpina Guruthulanniyu Neraveruchunnavi Raakada Gadiya Nevaru Yerugaru Thandrike Theliyunu 6. Veyi Yendlu Yesu Yilalo Raajyamu Yelunu Neethi Samaadhaanamulundu Naayana Raajyamulo 7. Hallelooyaa Geethamupaadi Aarbhaatinchedamu Vallabhudidigo Vachchedu Vela Sameepamaayenu