మేఘంబుపై నెక్కి - YouWorship
Meghambupai Nekki
Artist: తూలూరి ప్రకాశము
Category: Praise & Worship
Song Lyrics
మేఘంబుపై నెక్కి - మేలుగ ప్రభు క్రీస్తు - యాకసంబున కేగెను = ప్రాకటముగను ఆత్మనంది - ప్రజ్ఞ మారగ సాక్ష్యమిచ్చి - యేక దీక్షను యేసు రాకకు - నెదురు జూడుడటంచు ప్రభువు || మేఘంబు|| 1. యూదయ్య - సమరయ్య - ప్రాంతంబులంతట - నాదు వార్తను జాటరే = భూదిగంతము వరకు మోరు భూరి సాక్షులగుచు నాకు - సాదరంబుగ సత్య విశ్వా - సంబులన్ మనుడంచు ప్రభువు ||మేఘంబు|| 2. _ గలిలయ్యులార మా - రాశతో నెందుకు - తిలకించు చున్నారట్లు = వెలయపరమున కెట్లు నేగెనొ - యిలకు నా ప్రభువట్లెమరల - యలర వచ్చుట మోరు గాంచెద - రంచు దూతలు బల్మిరపుడె మేఘంబు|| 8. _ శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే - భాసిల్ల మటి వచ్చును = యేసు ప్రభుని యడుగు జాడల - యేపు మరగ నడచు కొనుచు - నీసు రక్షణ నిలకుజాటుచు - నెదురు జూడుము యేసు కొజకే ||మేఘంబు|| Meghambupai Nekki - Meluga Prabhu Kreesthu - Yaakasambuna Kegenu = Praakatamuganu Aathmanandi - Pragna Maaraga Saakshyamichchi - Yeka Deekshanu Yesu Raakaku - Neduru Joodudatanchu Prabhuvu || Meghambu|| 1. Yoodayya - Samarayya - Praanthambulanthata - Naadu Vaarthanu Jaatare = Bhoodiganthamu Varaku Moru Bhoori Saakshulaguchu Naaku - Saadarambuga Sathya Vishvaa - Sambulan Manudanchu Prabhuvu ||Meghambu|| 2. _ Galilayyulaara Maa - Raashatho Nenduku - Thilakinchu Chunnaaratlu = Velayaparamuna Ketlu Negeno - Yilaku Naa Prabhuvatlemarala - Yalara Vachchuta Moru Gaancheda - Ranchu Doothalu Balmirapude Meghambu|| 8. _ Shree Sanggha Midivinu Maa Yesu Prabhu Kreesthe - Bhaasilla Mati Vachchunu = Yesu Prabhuni Yadugu Jaadala - Yepu Maraga Nadachu Konuchu - Neesu Rakshana Nilakujaatuchu - Neduru Joodumu Yesu Kojake ||Meghambu||