మెల్లని స్వరమే - YouWorship
Mellani Swarame
Artist: పి సతీష్ కుమార్
Category: Praise
Song Lyrics
మెల్లని స్వరమే వినిపించావే చల్లని చూపుతో దీవించినావే వాక్యపు ఒడిలో లాలించినావే ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయా నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని|| తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నిను నేను చేరితిని అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నిను నేను చేరితిని (2) నాకంటే ముందుగా నీవొచ్చినావే నీ మాట నా పాటగా మార్చేసినావే (2) ||మెల్లని|| కృంగిన కాలములో వేదనల వేళలో సోమసిన సమయములో నిను నేను చేరితిని (2) నా గాథ అంతయు గమనించినావే నా గుండె మంటలను ఆర్పేసినావే (2) ||మెల్లని|| Mellani Swarame Vinipinchinaave Challani Chooputho Deevinchinaave Vaakyapu Odilo Laalinchinaave Aathmeeya Badilo Nannu Penchinaave Nee Mellani Swarame Challani Choope Naaku Padi Velayaa Nee Mellani Swarame Challani Choope Naaku Subhaagyamayaa (2) ||Mellani|| Theeyani Geethaanni Vinipinchaalani Challani Velalo Ninu Nenu Cherithini Amrutha Raagaanni Vinipinchaalani Challani Velalo Ninu Nenu Cherithini (2) Naakante Mundugaa Neevochchinaave Nee Maata Naa Paatagaa Maarchesinaave (2) ||Mellani|| Krungina Kaalamulo Vedanala Velalo Somasina Samayamulo Ninu Nenu Cherithini (2) Naa Gaadha Anthayu Gamaninchinaave Naa Gunde Mantalanu Aarpesinaave (2) ||Mellani||