మూడు దశాబ్దాల - YouWorship
Moodu Dashaabdaala
Artist: క్రాంతి చేపూరి
Category: Thanksgiving
Song Lyrics
మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని దీవించిన దేవా నీకు వందనం (2) వందనం వందనం… వందనం నీకే మా వందనం (2) దేవా ||మూడు దశాబ్దాల|| పాపులమైన మమ్మును వెదకి రక్షించినందుకు ఏమియు లేని మాకు అన్నిటిని నొసగినందుకు (2) ||వందనం|| బలవంతులుగా చేసి మూడు బాణాలను ఇచ్చినందుకు మా భోజనపు బల్ల చుట్టు ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ||వందనం|| మా కష్టాలలో, దుఃఖాలలో మమ్ము కాచిన దేవా మా వ్యాధులను, బాధలను తీర్చిన దేవా (2) ||వందనం|| Moodu Dashaabdaala Vaivaahika Jeevithaanni Deevinchina Devaa Neeku Vandanam (2) Vandanam Vandanam… Vandanam Neeke Maa Vandanam (2) Devaa ||Moodu Dashaabdaala|| Paapulamaina Mammunu Vedaki Rakshinchinanduku Emiyu Leni Maaku Annitini Nosaginanduku (2) ||Vandanam|| Balavanthulugaa Chesi Moodu Baanaalanu Ichchinanduku Maa Bhojanapu Balla Chuttu Oliva Mokkala Vale Penchinanduku (2) ||Vandanam|| Maa Kashtaalalo, Dukhaalalo Mammu Kaachina Devaa Maa Vyaadhulanu, Baadhalanu Theerchina Devaa (2) ||Vandanam||