ముక్తిం గనరే - YouWorship
Mukthin Ganare
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ముక్తిం గనరే ముక్తిం గనరే మనంబుల - శక్తిగల రక్షకుని పలుకులు = ముక్తిసాధన ములకు మూలము - భక్తిగొని యానంద మొందరే 1. పాపభారము క్రింద శ్రమపడు - పాపులారా రండు నేనే = ప్రాపు నెమ్మది మోకిడుదునని - పరమరక్షకుం డాన తిచ్చెను ||ముక్తి|| 2. వాండు యిచటికి - వచ్చి జీవజలంబు రుచిగా = పుచ్చు కొనుగా కనుచుం బల్మెను - సచ్చరితుండు మనుష్య పుత్రుండు ||ముక్తి 3. _ఆకసమునందుండి యిటు దిగి - లోకమునకుం జీవము నొసంగునది = ఈ యున్న దది నేనను - యేసు ప్రభు వాక్కు మధురాన్నము|| ముక్తి 4. మార్గము నేనె సత్యము - నేనె జీవము నావలననే = గాని యెవండును తండ్రి యొద్దికి - రానలవిగాదని వచించెను || ముక్తి 5. _ జీవజలము నుద్రావుటకు మి - భావన లనెడి పాత్ర ముంచుచు = చేవం గొని పానించుచు నిరత - జీవమును వెలుఃగొంది బ్రతుకను || ముక్తి! 6. ఎక్కడను యిటువంటి ప్రభువును - మక్కువను వేసారి వెతకిన = చిక్కంబో డిటువచ్చి జూడుడి - గ్రక్కునను జేసట్టు డిప్పుడే ముక్తి Mukthin Ganare Mukthin Ganare Manambula - Shakthigala Rakshakuni Palukulu = Mukthisaadhana Mulaku Moolamu - Bhakthigoni Yaananda Mondare 1. Paapabhaaramu Krinda Shramapadu - Paapulaaraa Randu Nene = Praapu Nemmadi Mokidudunani - Paramarakshakun Daana Thichchenu ||Mukthi|| 2. Vaandu Yichatiki - Vachchi Jeevajalambu Ruchigaa = Puchchu Konugaa Kanuchun Balmenu - Sachcharithundu Manushya Puthrundu ||Mukthi 3. _Aakasamunandundi Yitu Digi - Lokamunakun Jeevamu Nosanggunadi = Ee Yunna Dadi Nenanu - Yesu Prabhu Vaakku Madhuraannamu|| Mukthi 4. Maargamu Nene Sathyamu - Nene Jeevamu Naavalanane = Gaani Yevandunu Thandri Yoddiki - Raanalavigaadani Vachinchenu || Mukthi 5. _ Jeevajalamu Nudraavutaku Mi - Bhaavana Lanedi Paathra Munchuchu = Chevan Goni Paaninchuchu Niratha - Jeevamunu Veluhgondi Brathukanu || Mukthi! 6. Ekkadanu Yituvanti Prabhuvunu - Makkuvanu Vesaari Vethakina = Chikkambo Dituvachchi Joodudi - Grakkunanu Jesattu Dippude Mukthi